Entertainment క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి సినిమాల్లో తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె తర్వాత అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఎన్నో హాట్ పిక్స్ ను షేర్ చేస్తూ వస్తున్న ఈమె తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
సురేఖ వాణి ఎవరు ఏమనుకున్నా తనకు అనవసరం అన్నట్టు ముందుకు వెళుతుంది ఎప్పటికప్పుడు తనకు తన కూతురికి సంబంధించిన ఎన్నో హాట్ పిక్స్ వీడియోస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ వస్తుంది ఎందరో ఏమైనా ఇప్పటివరకు ట్రోల్ చేస్తూ వస్తున్న అలాంటివి ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళుతుంది.. ఎప్పుడూ తనకు తన కూతురికి సంబంధించిన ఎన్నో హాట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తున్న సురేఖ వాణి.. తాజాగా మళ్లీ ఓ హాట్ ఫోటోని షేర్ చేసింది. ఇంకా చెప్పాలంటే కత్తిలాంటి పిక్ ని అభిమానులతో షేర్ చేసింది. వాళ్లని అలరిస్తుంది. ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది పొడవైన వైట్ షర్ట్ వేసుకున్నా ఆమె షర్ట్ బటన్ విప్పేసి కనిపించింది.. ఇందులో ప్యాంట్ లేకుండా కనిపించింది సురేఖ వాణి. దీనిపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. రెండో పెళ్లి చేయాలని కొందరు, వయసు పెరిగే కొద్ది మరింత యంగ్‌గా, చిన్న పిల్లగా మారిపోతున్నావని అంటున్నారు. ఓ రకంగా ఆమె అందాలను పొగుడుతూనే ఆమెని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ వయసులో ఇదేం పనులు అంటూ రచ్చ చేస్తున్నారు.