చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఘనంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు సంప్రదాయ దుస్తులు ధరించి ఉదయాన్నే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ...