Rachakonda News : ఎన్నికల నిబంధనల మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించిన రాచకొండ కమిషనర్
లోక్ సభ ఎన్నికలకు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు. అధికారులు ఎన్నికల కమీషన్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. పరిమితికి మించిన అక్రమ నగదు తక్షణమే సీజ్ చేయబడుతుంది : ...