Dear : ‘డియర్’ సినిమా ఆంధ్ర రైట్స్, తెలంగాణ రైట్స్ ఎవరు కొనుగోలు చేసారు అంటే ?
జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా 'డియర్'. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వరుణ్ ...