ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు, చక్కటి ప్రవర్తన కూడా ఉండాలి : APTA’s బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి
American Progressive Telugu Association's (APTA) : ఆప్త(అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియషన్) బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈవేడుకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య ...