ASWA foundation వారి Children Learning Centre నుండి ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్‌షిప్ 2024కి ఎంపికైన విద్యార్థులు
షాద్‌నగర్ లోని ASWA foundation వారి Children Learning Centre నుండి ఐదుగురు విద్యార్థులు అక్టోబర్ 20వ తేదీన హైదరాబాద్‌లో జరిగే 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ...