అర్హులందరికీ దళితబంధు. దళారుల చేతుల్లో మోసపోవద్దు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
అర్హులైన ప్రతిఒక్కరికీ దళితబంధు పథకం వర్తిస్తుందని మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని దళితులకు సూచించారు. ఆదివారం ఖమ్మం జిల్లా ...