పిల్లల బాల్యాన్ని చిదిమేసే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు : సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
సంతోషంగా చదువుకుంటూ ఆటపాటలతో సాగాల్సిన పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఈ రోజు ...