ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి
పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటకం, అటవీ, సైన్సు అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మర్యాద ...