సునీల్, ధన్‌రాజ్ ‘బుజ్జి ఇలా రా’ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బుజ్జి ఇలా రా’ ‘సైకలాజికల్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. చాందినీ అయ్యంగార్ హీరోయిన్. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే ...