Telangana News : ‘రేవంత్ సర్కార్ – గల్ఫ్ భరోసా’ డాక్యుమెంటరీని విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ ...