Telangana Politics : ఉత్త కుమార్ రెడ్డి కాల్వ గట్ల మీద కు వెళితే తెలుస్తది రైతుల బాధ : జి.జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి
తెలంగాణ భవన్ : రాష్ట్రంలో కరువు పరిస్థితులు నిలబడి ఉన్నాయి. రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రైతులు25-30వేలు అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. బ్యాంకులు అప్పులు ఇవ్వకపోయినా ప్రైవేట్ అప్పులు తెచ్చుకుంటున్నారు. ఈ రాష్ట్ర ...