సంయుక్త, యోగేష్ కెఎంసి, రాజేష్ దండా ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ గ్రాండ్ లాంచ్
వరుస బ్లాక్‌బస్టర్స్ సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి సెన్సేషనల్ హిట్ ...