సినిమా మీద ఉన్న పిచ్చితో ఇల్లు అమ్మి మరీ ఈ సినిమా తీస్తున్నాను : హీరో, డైరెక్టర్ పులివెందుల మహేష్
పులివెందుల మహేష్ హీరో మరియు దర్శకుడుగా సావిత్రి కృష్ణ హీరోయిన్ గా నైనీషా క్రియేషన్స్ మరియు క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మాతలుగా నిర్మిస్తున్న ...