Hi Nanna : ప్రతిష్టాత్మక ‘ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్’ లో 11 అవార్డ్స్ ను గెలుపొందిన హాయ్ నాన్న
అంతర్జాతీయంగా "హాయ్ డాడ్" పేరుతో విడుదలైన మా చిత్రం "హాయ్ నాన్న" ప్రతిష్టాత్మకమైన ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్, మార్చి ఎడిషన్, న్యూయార్క్‌లో వివిధ విభాగాల్లో 11 అవార్డ్‌లను ...