ట్రైలర్ చూసి పదిసార్లు నవ్వానంటే, సినిమా ఇంకెంతసేపు నవ్విస్తుందో ఊహించుకోవాల్సిందే: హీరో ప్రభాస్
ప్రభాస్ విడుదల చేసిన నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ 'జాతిరత్నాలు' ట్రైలర్ నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం 'జాతిరత్నాలు'. ...