‘రీల్ పెట్టు – చీర పట్టు’ వినూత్నంగా ‘లగ్గం’ చీరల పండుగ
సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం వహిస్తున్నారు. లగ్గం చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ ...