సినీ నిర్మాతగా, దర్శకుడుగా, సినిమాటోగ్రఫర్‌గా, నటుడుగా సినీ డిక్షనరిలో తనకంటూ కొన్ని పేజిలు సృష్టించుకున్న ఉద్దండుడు
భారతీయ సినిమాకి నడకలు నేర్పిన మహనుభావుల్లో ఆయన ఒకరు. తెలుగు సినిమాకు క్లాసిక్ అనదగ్గ సినిమాలు అందించిన దర్శకుడు ఆయన. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, సినిమాటోగ్రఫర్‌గా, నటుడుగా ...
























