“మహాసముద్రం” ట్రైలర్ ఎంతో ఇంటెన్స్‌తో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ ...