Tollywood Upcoming Movies: 2000 మంది ‘అఘోరాల’తో షూటింగ్ పూర్తిచేసుకున్న ‘ఎర్రచీర’ శివరాత్రి కి విడుదల
కేజీఎఫ్ ఫేమ్ అయ్యప్ప పీ శర్మ కీలక పాత్రలో, బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ వీ ...