అన్ని ప్రాంతాలు వారు అన్నయ్య బర్త్ డే వేడుకల్లో పాల్గొనాలి : మెగా బ్రదర్ నాగబాబు
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన, అనతి కాలంలో ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన ...