Chiranjeevi : అల్లు అర్జున్ గురించి స్పెషల్ ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. గర్వంగా ఉందంటూ
Chiranjeevi : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ...