గాడ్ ఫాదర్ షూటింగ్ లో సల్మాన్ ఖాన్‌కు సాదర స్వాగతం పలికిన మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ ...