లైగర్ మన తెలుగు సినిమా.. దేశానికి చూపిస్తున్నాం: లైగర్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదలౌతుంది. ...