ABN రాధాకృష్ణ, TV5 బిఆర్ నాయుడు, Eanadu రామోజీరావులు పాతాళంలో వున్న చంద్రబాబును మళ్ళీ పైకి ఎత్తేందుకు నానా తంటాలు పడుతున్నారు: మినిస్టర్ “కొడాలి నాని”
"టిడిపి ఆవిర్భావ దినోత్సవం" జరిపే అర్హత చంద్రబాబుకు లేదు: మినిస్టర్ "కొడాలి నాని" వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ...