హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు జూమ్ ZOOM మీటింగ్ ల్లో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాంబు
* కరోనా వేళ రంధ్రాన్వేషణ చేస్తున్న చంద్రబాబుకు, టీడీపీకి పుట్టగతులుండవ్ః అంబటి రాంబాంబు ఫైర్ * వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ...