నాగశౌర్య కెరీర్ లో ‘కృష్ణ వ్రింద విహారి’ బెస్ట్ మూవీ అవుతుంది : నిర్మాత ఉషా మూల్పూరి ఇంటర్వ్యూ
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ ...