ఆగస్టు 29న అందరూ థియేటర్ కు పోతారు. సరిపోదా శనివారం చూస్తారు : నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ ...