FILM NEWS: నితిన్, నభానటేష్, మేర్లపాకగాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ “మ్యాస్ట్రో” షూటింగ్ పూర్తి.
Hero Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Shooting Completed, Nabha Natesh, Tamannaah, Film News, Telugu World Now, FILM NEWS: నితిన్, ...
Hero Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Shooting Completed, Nabha Natesh, Tamannaah, Film News, Telugu World Now, FILM NEWS: నితిన్, ...
Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Final Shooting Schedule Begins, Nabha Natesh, Tamannaah, Latest Telugu Movies, Film News, Telugu World ...
నితిన్, మేర్లపాక గాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ `మాస్ట్రో` ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల. హీరో నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ 30వ చిత్రంగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ...
నితిన్, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ 'రాబిన్‌హుడ్' యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం హీరో నితిన్ తనకు బ్లాక్ బస్టర్ 'భీష్మ' అందించిన దర్శకుడు వెంకీ ...
యువ కథానాయకుడు హీరో నితిన్ `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా సిద్ధార్థ్ రెడ్డి అనే IAS అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మాస్, ...
MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ 31వ చిత్రం మాచర్ల నియోజకవర్గం డిఫరెంట్ సబ్జెక్ట్‌తో కూడిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. నిన్న ...
యంగ్ హీరో నితిన్ విలక్షణమైన కథాంశంతో MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తన 31వ చిత్రంగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం.. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. ముందుగా ప్రకటించినట్లుగా మేకర్స్ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఛార్జ్ (ఫస్ట్ లుక్) నేడు విడుదల చేశారు. "నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. సిద్ధార్థ రెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా. మీకు నచ్చే , మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా.. అంటూ మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ లుక్ పోస్టర్ సందర్భంగా నితిన్ ట్వీట్ చేశారు. ఈ లుక్ లో నితిన్ మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు. సీరియస్‌గా ఆలోచిస్తూ చూపించిన పోస్టర్ ఆకట్టుకుంది. తను పోరాటానికి సిద్ధమై దాడిని ఎదుర్కోవడానికి రెడీగా కూర్చున్నట్లుంది. మెడలో వెండిలాకెట్ ధరించిన నితిన్ వెనుక పులిచారలున్న బాడీతో మారణాయుధాలతో కొందరు దాడి చేయడం చూస్తుంటే, ఓ జాతరలో జరుగుతున్న యాక్షన్ సీన్ గా స్పష్టమవుతోంది. ఈ పోస్టర్ చూస్తే గూస్‌బంప్స్ వచ్చేలా వుంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారిగా ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు.
యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. కేథరిన్ థెరిసా, కృతి శెట్టి ...
ప్రస్తుతం హీరో నితిన్ రాబోయే చిత్రం మాచర్ల నియోజకవర్గం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రముఖ ఎడిటర్ MS రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. ...
నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన సినిమా ఇష్క్. 2012, ఫిబ్రవరి 24న విడుదలై అద్భుతమైన విజయాన్ని చవిచూసింది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్, సుధాకర్ ...
మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్సైట్ ఉద్దేశం కాదు.
అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.
.. ఎడిటర్
© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.
© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.
WhatsApp us