విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎన్నుకోవాలి. ఆరోగ్యానికి, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి : సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం పౌష్టికాహార ప్రణాళికను అమలు చేస్తూ, వారికి మంచి ఆరోగ్యం, భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈరోజు అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాట ...