‘8 వసంతాలు’ ప్యూర్ లవ్ స్టొరీ, వెరీ మెమరబుల్ రోల్ చేశాను: హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ ...