‘ప్రిన్స్’ కి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది: దర్శకుడు అనుదీప్ కెవి ఇంటర్వ్యూ
స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్‌టైనర్ 'ప్రిన్స్'. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క ...














