Padamati Kondallo : సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ చేతుల మీదగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘ఎక్స్’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ...