శ్రీవిష్ణు, కేథరిన్ ట్రెసా, చైతన్య దంతులూరి ‘భళా తందనాన’ మూవీని ప్రారంభించిన యస్.యస్. రాజమౌళి.
ప్రతిసారీ వైవిధ్యభరితమైన స్క్రిప్ట్, క్యారెక్టర్‌తో ఇంప్రెస్ చేసే కొద్దిమంది టాలీవుడ్ నటుల్లో శ్రీవిష్ణు ఒకరు. ఎప్పుడూ వైవిధ్యభరితమైన కథలనే ఎంచుకుంటూ ఉంటారని పేరుపొందిన ఆయన మరో ఆసక్తికర ...
























