ఈ నెల 27న శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి “హృదయాంజలి” ఘన నివాళి: శ్రీ మాధవపెద్ది సురేష్
గౌరవనీయులైన పత్రికా ప్రతినిధులకు / స్టాఫ్ రిపోర్టర్లకు నమస్కారములు.... ఈ నెల 27న 4వ వార్షికోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్ డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి ...























