దోచేవారెవరురా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది : దర్శకుడు శివనాగేశ్వరరావు
IQ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు నూతన నటీ నటులతో, బొడ్డు కోటేశ్వరరావుగారు రూపొందిస్తున్న ...