వినూత్న రీతిలో ‘తాగేసిపో’ బార్‌లో లాంచ్ చేసిన ‘ప్రేమదేశపు యువరాణి’ ఐటెం సాంగ్
యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఏజీఈ క్రియేషన్స్, ఎస్2హెచ్2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ ...