FILM NEWS: “బంగార్రాజు” నుంచి పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ “వాసివాడి తస్సాదియ్యా” విడుదల
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ...