Entertainment మీరాజాస్మిన్ ఒకప్పుడు ఎంతో పద్ధతిగా ఎక్స్పోజింగ్ చేయకుండా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం మాత్రం అవకాశాలు లేక స్కిన్ షోకు రెడీ అయిపోయింది అయితే కెరియర్ పరంగా అవకాశాలు తగ్గాక పెళ్లి జీవితంలో అడుగుపెట్టిన అక్కడ కూడా సక్రమంగా సాగక అందులోంచి బయటకు వచ్చి మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకుంటుంది మీరాజాస్మిన్ అయితే ఈమెకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఏకంగా ఓ స్టార్ హీరోను తన నోటికి వచ్చినట్టు మాట్లాడినట్టు తెలుస్తోంది..
టాలీవుడ్ హీరోయిన్ మీరాజాస్మిన్ ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకు వెళ్లిన ఈ భామ ప్రస్తుతం సినిమాలు లేక స్కిన్ షోకు రెడీ అయిపోయింది అయితే ఈమె తన కెరీర్లో చేసిన సినిమాలు తక్కువ అందులో హిట్ అయిన సినిమాలు ఇంకా తక్కువనే చెప్పవచ్చు అయితే పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ లో నటించిన ఈ భామ ఆ సినిమా హిట్ అవ్వటంతో కొంత క్రేజ్ ను సంపాదించుకుంది.. ఆ తర్వాత ఆడపాదడపా సినిమాలు చేస్తూ అవకాశాలు లేక పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో అతని నుంచి విడాకులు తీసుకున్న ఈ భామ ప్రస్తుతం హాట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.. మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అంటూ ఈ ఫోటోలు చెప్పగానే చెబుతున్నాయి..
అయితే ఈమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కొందరు డైరెక్టర్ ఈమెను కలిశారని తెలుస్తోంది అయితే ఈ క్రమంలో ఓ స్టార్ హీరో పక్కన నటించడానికి మీరాజాస్మిన్ కు అవకాశం ఇస్తే ఆ హీరో ఒకప్పుడు హీరో కానీ ప్రస్తుతం ముసలివాడు అయిపోయాడు కదా అతని పక్కన నేను ఎలా నటిస్తాను అంటూ డైరెక్టర్ కి మొహం మీద చెప్పేసింది అంట..