Entertainment వాణి కపూర్.. ప్రస్తుతం బాలీవుడ్ లో తనదైన రీతిలో ప్రేక్షకులు మనసులు దోచుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న హీరోయిన్ తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి..
ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అనుభవిస్తోన్న సినీ తారల్లో చాలామంది గతంలో దక్షిణాది సినిమాల్లో నటించి సందడి చేసిన వారే. కొందరైతే ఇక్కడి సినిమాలతోనే వెండితెరకు పరిచయమయ్యారు. సౌత్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్కు వెళ్లి సెటిల్ అయ్యారు వీరిలో అందరూ ప్రస్తుతం మంచి స్థాయిలోనే ఉన్నారు అలాంటి ఓ హీరోయిన్ వాణి కపూర్..
ఈ హీరోయిన్ కూడా ఒక తెలుగు సినిమాలో నటించింది. అది కూడా స్టార్ హీరోతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకుంది. అందులో ఈమె అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డా సినిమా మాత్రం బోల్తాపడింది. దీంతో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అయితే ఎంచెక్కా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్ రన్బీ కపూర్ హృతిక్ రోషన్లతో అవకాశాలు అందిపిచ్చుకుంటూ మంచి హీరోయిన్గా నిలతక్కుంది నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ పలు పోస్టులతో ప్రేక్షకులను మనసులు దోచుకుంటుంది ఈ భామ.. అందంతో కుర్ర కార మనసులను దోచేస్తుంది ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లతో దర్శనమిస్తున్న ఈ భామను చూస్తుంటే మతిపోతుంది.. ఈ ఫోటోలు చూసినా మీ అభిమానులంతా సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఈ ఫోటోలో చాలా అందంగా ఉన్నావు సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు