Entertainment కోలీవుడ్ దర్శకుడు విజ్ఞాశ్ గత ఏడాది లేడీ సూపర్ స్టార్ నయనతారను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అంతే కాకుండా నాలుగు నెలలు పూర్తికాకుండానే వీరిద్దరూ కావాలి పిల్లలకు జన్మనిచ్చారు అయితే ఈ ఏడాది తనకు ఎంతో ఆనందాన్ని మిగిల్చిందంటూ చెప్తే ఓకే ఎమోషనల్ పోస్టును ఉంచాడు విగ్నేష్..
తను ఎంతగానో అభిమానించే తన ప్రేయసి నయనతారను పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు విగ్నేశి.. వీరి పెళ్లి జూన్ లో అంగరంగ వైభవంగా జరిగింది.. అంతేకాకుండా వెంటనే ఇద్దరు కవల పిల్లలు కూడా సర్వసే విధానం ద్వారా జన్మనిచ్చారు అలాగే గత ఏడాది అంతా ఏదో ఒక కారణాలతో నిలుస్తూనే వచ్చారు సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు విగ్నేష్..
ఏడాది ఎన్నో అద్భుతాలు తన జీవితంలో జరిగే అంటో చెప్పుకొచ్చిన ఈయన.. గత ఏడాది కొన్ని చిక్కులు వచ్చిన ఎప్పటికీ 2022 నేను మర్చిపోలేనిదని అన్నారు అలాగే ఈ ఏడాది తనకు ఎన్నో ఆనందాలు దక్కాయని చెప్పుకొచ్చారు.. అలాగే తన ప్రేయసి నయనతారతో పెళ్లి, ఇద్దరు కవల పిల్లలు తన జీవితంలోకి రావడం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ గౌరవం దక్కడంతోపాటు.. లైకాతో సినిమాఫిక్స్ అవ్వడం.. ఇలా తన జీవితంలో అద్భుతాలు అన్నీ 2022లోనే జరిగాయన్నారు. అలాగే తన ప్రేయసి తన జీవితంలోకి బాధగా అడుగు పెట్టడం తనకు ఎంతో ఆనందకరమైన విషయమని పెళ్లైన దగ్గర నుంచి పలుమార్లు నయనతార తో తనకున్న అనుబంధాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ దర్శకుడు