Viral Video : అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతంగా పెరిగింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు స్టార్ హీరోయిన్ దగ్గర నుండి అమ్మాయిల ఫాలోవర్స్ కూడా ఎక్కువే ఉందని చెప్పుకోవాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధం నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా విజయ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈనెల 25న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు ప్రస్తుతానికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో విజయ్ దేవరకొండ బెంగళూరు వెళ్లారు అక్కడ పునీత్ గాని దర్శించుకుని ఆ తరువాత అభిమానులతో సందడి చేశారు. అలానే లైగర్ ప్రమోషన్స్ ని కూడా చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ అభిమానులు ఆయన చూసి కంటితడపెట్టి ఆయన మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ఇంస్టాగ్రామ్ లో ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ పెరిగాయి. మరి విజయ్ దేవరకొండ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండాల్సిందే.
ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో కూడా సినీ అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే త్వరలో దేవరకొండ కూడా బాలీవుడ్ లో హవా చూపనున్నారు. అలానే సమంతతో కృషి చిత్రంలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ.
https://youtu.be/FexeLG1LQ2Y