Crime హైదరాబాద్‌లోని రాయదుర్గంలో కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన ధరావత్ రాగ్య అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే తన భార్య అక్రమ సంబంధం పెట్టుకొని అతన్ని చంపించినట్టు తాజాగా వెళ్లడైంది..
రాయదుర్గంలో కొద్దిరోజుల క్రితం ధరావత్ అనే వ్యక్తి అదృశ్యం అయ్యారు.. దీనిపై పోలీసులు విచారణ జరిపుతున్నారు.. అయితే విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.. ధరావత్‌కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే అతని భార్య వరుసకు బావ అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునీ అడ్డుగా ఉన్నాడన్న కక్షతో భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు రూ.20లక్షల సుపారీ ఇచ్చింది.
అయితే వీరిద్దరూ ఎంత అనొన్యoగా ఉండే వారిని.. ఎప్పుడైతే ఆమె భార్య అక్రమ సంబంధం పెట్టుకుందో తరచూ వీరిద్దరూ అతన్ని కళ్ళు కప్పి రాసలీలలు చేసే వారిని తేలింది ఈ విషయంపై పలుమార్లు ఆమెను హెచ్చరించిన ఏమాత్రం లాభం లేదని తెలిసింది అంతేకాకుండా వీరి మధ్య జరిగిన గొడవలతో ఆమె భర్తపై కక్ష పెట్టుకొని ఎలాగైనా తట్టు తొలగించుకోవాలని చూసి 20 లక్షల సఫారీ ఇచ్చింది చివరికి అతను చంపించి కృష్ణానదిలో పడి వేసింది అయితే పోలీసులు విషయంలో ఆమె కాల్ డేటాను పరిశీలించగా అసలు విషయాలన్నీ బయటపడ్డాయి..