Entertainment ప్రముఖ నటి సింగర్ ఆండ్రియా జెరెమియ నిత్యం ఏదో ఒక విషయాలతో వార్తల్లో నిలుస్తూనే వస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పటికే కొన్ని విషయాల్లో ఎంత ధైర్యంగా మాట్లాడి తన అభిప్రాయాల్ని చెప్తూ కాంట్రవర్సీలకి తెర తీశారు ఎన్నోసార్లు మాట్లాడిన మాటలు విభేదాలకు కారణమయ్యాయి అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక పోస్ట్ మరింత వైరల్ గా మారింది..
ఆండ్రియా ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తూ ఉంటారు ముఖ్యంగా తన ప్రేమ రిలేషన్ విషయాలపై ఎప్పటికప్పుడు బోల్డ్ కామెంట్స్ చేస్తూ వస్తారు అయితే దీనిపై ఎలాంటి కామెంట్స్ వచ్చిన ఆమె పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో ఉండాలి అయితే తాజాగా తన ప్రేమకు సంబంధించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఉంచారు. తన ప్రేమ వ్యవహారాల్ని గుర్తు చేసేలా ఆండ్రియా ఈ పోస్ట్ పెట్టింది. ‘ఆమె ప్రేమ రాత్రి లాగే చీకటిగా మారింది’ అంటూ బ్లాక్ హార్ట్ ఎమోజి పోస్ట్ చేసింది. సింబాలిక్ గా బ్లాక్ బ్రా ధరించి మతి పోగొట్టే ఫోజులు ఇచ్చింది. అయితే ఆండ్రియా ప్రేమ విషయంలో రెండు సార్లు విఫలం చేసింది. సంగీత దర్శకుడు అనిరుద్ తో చాలా కాలం పాటు రొమాన్స్ చేయగా.. సుచీలీక్స్ టైంలో వీరిద్దరి శృంగారం, బోల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అనిరుద్ధాండ్రియా కన్నా వయసులో చిన్నవాడు ప్రేమలో మెచ్యూరిటీ లేకపోవడం వల్ల విడిపోతున్నట్టు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పకు వచ్చింది ఆండ్రియా తాజాగా మరొకసారి ఈ పోస్ట్ తో గ్రామ జీవితాన్ని చీకటిగా మార్చింది అంటూ చెప్పుకొచ్చింది..