Entertainment ప్రముఖ హాస్యనటు డాలి వ్యాఖ్యాతిగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా కార్యక్రమం ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు హాజరై ఎన్నో విషయాలు పంచుకున్నారు అయితే సినిమాలతో బిజీగా ఉంటూ కూడా అలీ ఈ కార్యక్రమాన్ని వదలకపోవడానికి అసలు కారణం అతనికి ఒక్కో ఎపిసోడ్ కు వచ్చే వార్తలు వినిపిస్తున్నాయి..
ప్రముఖ హాస్య నటుడు ఆలీ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిల్లు తెరిపై సందడి చేస్తున్నారు ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా కార్యక్రమం ఈటీవీలో ప్రతివారం వస్తూ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ఇప్పటికే కొన్ని వందల ఎపిసోడ్లు ప్రచారం అయ్యాయి.. తనకు బుల్లితెరపై కనిపించడం ఎంతో ఇష్టమని వ్యాఖ్యాతిగా వ్యవహరించాలని అనుకొని ఇటు వచ్చానని పలుమార్లు తెలిపారు ఆలీ..
అయితే ఇదంతా పక్కన పెడితే ఒక్క ఎపిసోడ్కి ఆలీ తీసుకునే రెమ్యునేషన్ తెలిస్తే కళ్ళు చేదరాల్సిందే.. ఆలీ మూడు, నాలుగు గంటల్లో ఒక్కో ఎపిసోడ్ పూర్తి చేస్తాడట. అయితే ఆయన ఒక్కో ఎపిసోడ్‌కు 6.50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. అలాగే నెలలో నాలుగు ఐదు రోజులు మాత్రమే ఆలీ ఈ కార్యక్రమానికి టైం కేటాయిస్తాడట. ఇలా నెలలో 20 లక్షల వరకు ఈ కార్యక్రమం ద్వారా రెమ్యునరేషన్ వస్తుంది. అందులో ట్యాక్స్‌లు పోగా తన స్టాఫ్ కి జీతాలు ఇవ్వగా ఇక 15 లక్షల వరకు అటు ఇటుగా మిగులుతుందట.. ఇంత రెమినరేషన్ తీసుకుంటున్నారు కాబట్టి సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈ టాక్ షోను ఇన్నేళ్లుగా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారని.. ఈ లెక్కన చూస్తే ఇన్నేళ్లుగా ఎన్ని కోట్లు వెనకేసి ఉంటారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.