‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ ను మారేడుమిల్లిలో విడుదల చేసిన చిత్ర యూనిట్
వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతోంది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి...




