Niharika Konidela: వైరల్ గా మారిన నీహారిక పోస్ట్ …. ‘నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోయాం’ .. అంటూ పోస్ట్
Niharika Konidela Divorce : మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా నిహారిక అందరికి పరిచయమే. టీవీ షోలలో యాంకర్ గా, సిరీస్, సినిమాల్లో నటిగా, హీరోయిన్ గా...



