Sree Vishnu: . “ఇండస్ట్రీలో స్టార్స్ ఎక్కువైపోయారు….. ఇంక స్టార్ డైరెక్టర్స్ నా దాకా వచ్చి సినిమా చేయడం కష్టం “అంటున్న శ్రీ విష్ణు
Sree Vishnu : మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు శ్రీవిష్ణు. ప్రయోగాలు చేసిన సినిమాలు ఫెయిల్ అయితే శ్రీవిష్ణు చేసే కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు మాత్రం...



