‘నారాయణ అండ్ కో’ సినిమాతో సుధాకర్ కి మంచి బ్రేక్ వస్తుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి
యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల...



