మంగళవారం రోజున పాపను ప్రసాదించటం ఎంతో అపురూపం : మెగాస్టార్ చిరంజీవి
మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టింది. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో పాప పుట్టింది. మెగా కుటుంబ...



